Surprise Me!

Rahul Said That The Tripul Thalak Bill Would Be Canceled | Oneindia Telugu

2019-02-07 100 Dailymotion

AICC Rahul Gandhi reacted strongly to the Triple Talak Bill, which has become a sensation across the country. The bill will be withdrawn if the Congress party comes into it.
#rahulgandhi
#aiccpresident
#congressparty
#modi
#bjp
#centralgovernment
#amithshah
#tripplethalaqbill
#loksabhaelections

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన త్రిపుల్ త‌లాక్ బిల్లుపై ఏఐసిసి రాహుల్ గాంధీ ఘాటు గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌స్తే ఈ బిల్లును ఉప‌సంహ‌రిస్తామ‌ని చెప్పారు. దేశం లో ఉన్న ఎంతో మంది ముస్లింల మ‌నోభావాల‌కు విరుద్దంగా బీజేపి ప్ర‌భుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింద‌ని విమ‌ర్శించారు. దేశంలోని పౌరులంద‌రిని స‌మానంగా చూసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే న‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మని రాహుల్ గాంధీ ఆశాభావాన్ని వ్య‌క్తం చేసారు.

Buy Now on CodeCanyon